Wednesday, September 30, 2020

ప్లాన్ లేకుండా ఐదు గంటల్లో భారీ మసీదు కూల్చగలరా ? అప్పటి హోం కార్యదర్శి ప్రశ్న

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై విపక్షాలతో పాటు ముస్లిం సంఘాలు ప్రతికూలంగా స్పందించగా.. గతంలో ఆ ఘటన జరిగినప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న మాధవ్‌ గోడ్బొలే చేసిన తాజా వ్యాఖ్యలు సీబీఐ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n3oQij

Related Posts:

0 comments:

Post a Comment