Friday, September 18, 2020

చంద్రబాబు, లోకేష్‌పై సీబీఐ దర్యాప్తు కష్టమేనా ? కేంద్రంపై వైసీపీ ఒత్తిడి ఫలించడం లేదా ?

గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా విభజన హామీల్లో భాగమైన ప్రత్యేక హోదా కోరుతూ విపక్ష వైసీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించేది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మోడీ అయితే రాష్ట్రంలో నిరసనలేంటని అధికార టీడీపీ సెటైర్లు వేసేది. ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు నిరసనలకు దిగడం ప్రారంభించారు. ఎన్డీయేకు గుడ్‌బై చెప్పేశాక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FHKibM

Related Posts:

0 comments:

Post a Comment