Monday, April 29, 2019

తెలుగులో 99కి బదులు '0' మార్కులు .. లెక్చరర్ విధుల నుండి తొలగింపు , 5 వేల జరిమానా

తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించినట్టు తెలిపారు విద్యాశాఖా కార్యదర్శి జనార్ధన్ రెడ్డి. ఇంటర్ ఫలితాల అవకతవకలకు టెక్నికల్ సమస్యలే కాకుండా జవాబు పత్రాల మూల్యాంకనం చేసిన లెక్చరర్ల తప్పిదం కూడా కారణం అని గుర్తించారు. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నారు. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V5Gh7B

Related Posts:

0 comments:

Post a Comment