Monday, April 29, 2019

మౌనం వీడిన గద్దర్ .. తెలంగాణలో మరో ఉద్యమం అన్న ప్రజా యుద్ధనౌక

తెలంగాణా ప్రజా యుద్ధ నౌక , ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై స్పందించారు. చాన్నాళ్లుగా మౌనం పాటిస్తున్న ఆయన తాజా పరిస్థితులపై గళం విప్పారు. తెలంగాణ జాన‌ప‌దం మీద ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ ముద్ర చాలా వ‌ర‌కు ఉంటుంది. తెలంగాణా స‌మాజం మీద కూడా గ‌ద్ద‌ర్ గ‌ళం నుండి జాలువారే జానపదాల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wj0Zxr

0 comments:

Post a Comment