Friday, September 11, 2020

ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ నేత స్వామి అగ్నివేశ్(80) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలు, కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్)లో చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DQGT9w

Related Posts:

0 comments:

Post a Comment