నేడు హైద్రబాద్ శివారు ప్రాంతమైన మైలార్దేవ్ పల్లి పరిధిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు శాస్త్రి పురం కు చెందిన ఓ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్న ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు, అనంతరం యువకిడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం. కాగ మరికొంతమందిని కూడ ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vcOaJ3
హైద్రబాద్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్, ఎన్ఐఏ తనీఖీలు
Related Posts:
సన్ రైజర్స్.. రైజింగ్ బ్యాట్స్‌మెన్‌కు గాయం?: నెక్స్ట్ మ్యాచ్‌కు డౌట్? దెబ్బ మీద దెబ్బఅబుధాబి: ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో బోణీ కొట్టలేకపోతోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఇబ్బందిని ఎదుర్కొనబోతోందా? స్టార్ బ్యాట్స్‌మెన్ మనీష్ పా… Read More
కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్: కొండను ఢీ: ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పీటముడి: ఎవరో తేలకుండానేపాట్నా: అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్ సమాయాత్తమౌతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించిన మరుక్షణం నుంచే బిహార్ రాజకీయాలు… Read More
బాలన్నా... ఒక్కసారి లేచి పాట పాడవా... బోరున విలపించిన అర్జున్.. ప్రముఖుల కంట తడి...గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియల సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్పీబీని కడసారి చూసేందుకు వచ్చిన నట… Read More
ముగిసిన ఎస్పీ బాలు అంత్య క్రియలు .. గాన గంధర్వుడికి అశ్రు నయనాలతో తుది వీడ్కోలుతమిళనాడులోని తామరైప్పాకం లోని ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు . కడసారి ఆయనను చూడడం కోసం భా… Read More
ఎండ్ ఆఫ్ ద రోడ్: చెన్నై సూపర్ కింగ్స్‌కు మిస్టర్ ఐపీఎల్ రివర్స్ షాక్: ధోనీ సేన నుంచి బయటికి?చెన్నై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొనసాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎపిసోడ్లో టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ చవి చూసిన రెండు వరుస పరాజయాల… Read More
0 comments:
Post a Comment