Sunday, April 21, 2019

విమానాశ్రయంలో ప్రసవం: భారతీయ ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఇన్ స్పెక్టర్

దుబాయ్: అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రసవ వేదనకు గురై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ భారతీయ మహిళను, ఆమె బిడ్డను చివరి నిమిషంలో కాపాడారు ఓ దుబాయ్ ఇన్ స్పెక్టర్. దీనికోసం ఆమె తన విధులను కూడా పట్టించుకోలేదు. ఆసుపత్రికి తరలించడానికి ఏ మాత్రం వీల్లేని పరిస్థితికి చేరిన మహిళా ప్రయాణికురాలిని సంరక్షించారు. ఈ అరుదైన ఘటన దుబాయ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pj0vo2

Related Posts:

0 comments:

Post a Comment