Monday, September 14, 2020

చైనాపై భారత్ ఘన విజయం: అంతర్జాతీయ వేదికపై డ్రాగన్ నవ్వులపాలు: ఆ దేశాల మద్దతు

వాషింగ్టన్: సరిహద్దు వివాదాలను సృష్టిస్తూ భారత్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా.. ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ వేదికల మీద అభాసుపాలవుతోంది. మెజారిటీ దేశాలు ఆసియాలో అత్యంత శక్తిమంతమైన చైనాను కాదని.. భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయనే విషయం మరోసారి రుజువైంది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తాము భారత్‌కే మద్దతు ఇస్తామనే అంశాన్ని చెప్పకనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ftdxio

0 comments:

Post a Comment