అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పరీక్షలు పెరుగుతున్నప్పటికీ.. కొత్త కేసులు మాత్రం అంతగా పెరగడం లేదు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాస్త నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వరుసగా ఈ తగ్గుదల నమోదైతేనే కరోనా వ్యాప్తి తగ్గుతుందని చెప్పే అవకాశాలుంటాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32PLJO7
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టిందా?: తాజా గణాంకాలు ఏం చేబుతున్నాయంటే..?
Related Posts:
రాజస్థాన్ రాజకీయ క్రీడకు శుభం కార్డు: విశ్వాస తీర్మానంలో గట్టెక్కిన గెహ్లాట్గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్లో రాజక… Read More
youtube plan: ప్లాన్ A నాటుకోడి, B ఐస్ క్రీమ్, ఒంటరి జీవితం, ఆస్తి కోసం ఫ్యామిలీ మొత్తానికి స్కెచ్!కొచ్చి / కోజికోడ్/ కాసరగూడు: పనిపాట లేకుండా వయసు వచ్చినా నిత్యం ఓ స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని వీడియో గేమ్ లు ఆడుకుంటూ, అశ్లీల వీడియోలు చూస్… Read More
ఏడాదిగా అత్యాచారం..మరణానికి ముందు బాలిక వాంగ్మూలం..ఆ అనాధాశ్రమం సీజ్అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై ఏడాది కాలంగా మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మరణానికి ముందు ఇచ్చిన… Read More
వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ… Read More
ఏపీలో ఎంసెట్ సహా ఏడు సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల- సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 5 మధ్య..ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించే పరిస్ధితి లేదు. దీంతో మే నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలు నానాటికీ ఆలస్… Read More
0 comments:
Post a Comment