కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,999 కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. గత మూడు వారాలుగా ప్రతిరోజూ కొత్త కేసులు 10వేలకు తగ్గకుండా వస్తుండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpRWEt
ఏపీలో కరోనా: కొత్తగా 9,999 కేసులు - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఉభయగోదావరిలో భయానకం
Related Posts:
బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదుదేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 4092మందిని కొవిడ్ బలితీసుకోగా, కొత్తగా 4.03లక్షల కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిం… Read More
నాటి స్కైలాబ్: నిప్పులు చిమ్ముకుంటూ.. మాల్దీవుల సమీపంలో: కూలిన 18 టన్నుల చైనా రాకెట్బీజింగ్: కొద్దిరోజులుగా ప్రపంచం మొత్తాన్ని వణికింపజేసిన చైనా రాకెట్ ఎట్టకేలకు కుప్పకూలింది. నియంత్రణ కోల్పోయిన ఆ రాకెట్ నేల రాలింది. ఏ నగరం మీద పడుతోం… Read More
కాంగ్రెస్ వలస నేతకు పీఠం: ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రిగా అనూహ్య పేరు: సిట్టింగ్ సీఎంకు నో ఛాన్స్న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. రెండు చోట్ల మినహా మిగిలిన రాష్ట్రాల్లో … Read More
వరుసగా రెండో రోజూ.. 4 వేలకు పైగా కరోనా మరణాలు: 4 లక్షలకు పైగా కొత్త కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతి… Read More
గుంటూరులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం: ఒకే పోలీస్స్టేషన్: ఎన్నో అనుమానాలుగుంటూరు: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చుండూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు … Read More
0 comments:
Post a Comment