తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదని... ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు అని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అన్ని అంశాలపై తాజా బిల్లులో ఎక్కువగా ఫోకస్ చేసినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32kmB1D
Friday, September 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment