Saturday, August 22, 2020

Fact Check:మురుగు నీరు ప్రవహించే ఆ రహదారి మోడీ నియోజకవర్గంలోనిదా..?

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. తవ్వివున్న రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోందంటూ ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోనిదంటూ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారణాసి అత్యంత పరిశుభ్రమైన నగరంగా రికార్డులకు ఎక్కిన నేపథ్యంలో ఈ ఫోటో వైరల్ కావడం పెద్ద చర్చకు దారితీసింది. స్వచ్చ్ సర్వేక్షన్ కొద్దిరోజుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPuh25

Related Posts:

0 comments:

Post a Comment