Friday, March 22, 2019

అనుచ‌రులే సూత్ర‌ధారులా : వివేకా హ‌త్య కేసులో వీడుతున్న చిక్కుముడి : సిఐ స‌స్పెన్ష‌న్‌..!

మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు అస‌లు సూత్ర‌ధారులు ఆయ‌న అనుచ‌రులే అనే విష‌యాన్ని పోలీసు లు తేల్చారు. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆయ‌న గ్యాంగ్ ఇందులో పాత్ర‌ధారులుగా పోలీసుల విచార‌ణ లో తేలిన‌ట్ల విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇప్ప‌టి వ‌రకు 40 మందిని విచారించిన పోలీస‌లు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. హ‌త్య జ‌రిగిన సమ యం లో నిర్ల‌క్ష్యంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HJbS72

0 comments:

Post a Comment