Friday, March 22, 2019

ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆస్తులు 52 కోట్లు..అప్పులు 34 కోట్లు : జ‌న‌సేనాని ఆస్తుల చిట్టా ఇదే..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ అస్తులు 52 కోట్లు కాగా..అప్పులు 34 కోట్లుగా తేలింది. గాజువాక అసెంబ్లీ నుండి పోటీలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న నామినేష‌న్ లో ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీని ప్ర‌కారం ప‌వన్ కళ్యాణ్ చరాస్ధుల వి లువ-రూ.12 కోట్లు కాగా, పవన్ కళ్యాణ్ స్ధిరాస్తుల విలువ రూ. 40.81 కోట్లు ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fr6uUs

0 comments:

Post a Comment