Monday, August 17, 2020

Fact check : ఆ వీడియో ఇప్పటిదేనా... ఇండిపెండెన్స్ డే నాడు వైరల్...

అగస్టు 15,భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన వెస్ట్ పాయింట్ ఆఫీసర్స్ అకాడమీ భారత జాతీయ గీతాన్ని ఆలపించిందని... ఇది భారతీయులందరికీ గర్వ కారణమని చాలామంది ఆ వీడియోను షేర్ చేశారు. అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3avKDt7

Related Posts:

0 comments:

Post a Comment