Monday, August 17, 2020

హైదరాబాద్‌లో రూ. 80 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ సీజ్: ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ ఎత్తున డగ్ర్స్ పట్టుబడటం కలకలం రేపింది. నగర శివారులో సుమారు రూ. 80 కోట్లకుపైగా విలువ చేసే డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. రూ. 28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్, రూ.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kVL5p4

Related Posts:

0 comments:

Post a Comment