Saturday, April 4, 2020

పబ్లిసిటీ ముందు కరోనా వెలవెల.. లాక్ డౌన్లోనూ ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రారంభోత్సవాలు..

పబ్లిసిటీ కోసం రాజకీయ నేతలు ఎంతకైనా సిద్ధమైపోతారు. కాలమాన పరిస్ధితులతో కానీ ముహుర్తాలతో కానీ, విపత్తులతో కానీ వారికి సంబంధమే ఉండదన్న విమర్శలు మనం అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్ధితి చూస్తుంటే అదే నిజమనిపించేలా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా ప్రజాప్రతినిధుల పబ్లిసిటీ స్టంట్ లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dQM4Ua

Related Posts:

0 comments:

Post a Comment