Wednesday, August 19, 2020

హెచ్‌సీయూలో ఆఫ్‌లైన్‌లోనే ప్రవేశ పరీక్షలు, ఆన్‌లైన్‌లో తరగతులు: వీసీ

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు గత సంవత్సరం మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే పెన్ను, పేపర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iOX3PA

Related Posts:

0 comments:

Post a Comment