Tuesday, August 18, 2020

జేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనం

‘‘ఫోన్ ట్యాపింగ్‌లపై ప్రధాని నరేంద్ర మోదీకి నేను లేఖలు రాశాను. దానిపై కేంద్రం కంటే ముందే రాష్ట్ర డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉంది. కోర్టులో నిలబడి చట్టాలు చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారు? అయినా, ఫోన్ ట్యాపింగ్స్ చేయడం వైసీపీకి ముందు నుంచీ అలవాటైన పనే. గతంలో జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన సీబీఐ జేడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g3Lz93

Related Posts:

0 comments:

Post a Comment