Friday, August 7, 2020

పెళ్లయ్యాక అడ్డం తిరిగిన కథ.. ప్రేమ పెళ్లి చేసుకున్న టెకీ ఆత్మహత్య...

వాళ్లిద్దరిదీ ఒకే టౌన్... ఇద్దరూ క్లాస్‌మేట్స్... ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో అంతా సాఫీగా జరిగిపోయింది. కానీ పెళ్లయ్యాకే కథ అడ్డం తిరిగింది. అతను తాగి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తాను మారిపోయానని,ఇక ఎప్పుడూ బాధపెట్టనని ఆమె తల్లిదండ్రులకు మాటిచ్చి తీసుకెళ్లాడు. అలా కొద్ది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gF8wAI

Related Posts:

0 comments:

Post a Comment