Friday, August 14, 2020

దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై స్పష్టత ఇస్తూనే .. తెలంగాణా సర్కార్ పై ఉత్తమ్ ఫైర్

దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు ఒక ప్రకటన చేసింది. దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/340drbO

0 comments:

Post a Comment