Wednesday, March 25, 2020

అఖిల ఇక్కడ.. ఎవడ్రా అక్కడ?.. లాక్‌డౌన్ వేళ లేడీ సర్పంచ్ హల్‌చల్

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతుండంపై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో అడుగుముందుకేసి.. జనం బయటికొస్తే 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, లాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y3d2Y9

0 comments:

Post a Comment