Monday, August 31, 2020

చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్‌జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు

తొలుత గాల్వాన్ లోయ.. తర్వాత దెప్సాంగ్.. ఇప్పుడేమో చుశూల్ సెక్టార్‌‌.. తూర్పు లదాక్ లో సరిహద్దులను మార్చేసేందుకు చైనా ప్రయత్నించిన ప్రాంతాలివి. గడిచిన నాలుగు నెలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారీగా బలగాలను కొనసాగిస్తోన్న చైనా.. వరుసగా ఒక్కో ప్రాంతంలో తన దుష్టవ్యూహాలను అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. తాజా ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోనూ వ్యవహారాలు వేడెక్కాయి.. అర్దరాత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lBhfXB

Related Posts:

0 comments:

Post a Comment