Sunday, March 24, 2019

రాహుల్ గాంధీని అమేథీ తిరస్కరించింది...అందుకే మరో స్థానం: స్మృతీ ఇరానీ వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాకుండా కేరళ రాష్ట్రంలోని వాయనాడు నుంచి పోటీచేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో "పారిపో రాహుల్ పారిపో" అంటూ అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. అమేథీని వీడిపోవాలని రాహుల్‌కు సూచించారు. అమేథీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FxGpDy

0 comments:

Post a Comment