Monday, August 31, 2020

గద్వాల ఆస్పత్రిలో గ్యాస్ లీక్!: భయంతో రోగుల పరుగులు, ఒకరు మృతి

హైదరాబాద్: జోగులాంబ-గద్వాల జిల్లా ఆస్పత్రిలో గ్యాస్ లీకేజీ వార్తలు రావడంతో ఆస్పత్రిలోని రోగులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి నుంచి పరుగులు తీశారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. బెడ్లపై ఉన్న రోగులను బయటకి తరలించేందుకు వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో ఆస్తమాతో చికిత్స పొందుతున్న కృష్ణయ్య అనే రోగి కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hIXtah

Related Posts:

0 comments:

Post a Comment