Sunday, March 24, 2019

కాంగ్రెస్ 26 సీట్లు...ఎన్సీపీ 22 స్థానాలు: మహారాష్ట్రలో పొత్తు ఖరారు

ముంబై:ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 26 సీట్లలో పోటీ చేస్తుండగా 22 స్థానాల్లో శరద్ పవార్ పార్టీ పోటీ చేస్తుంది. మహాకూటమిలో భాగంగా 56 రాజకీయపార్టీలు ఒకే తాటిపైకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. {image-chavanjpg-1553362859.jpg

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQK9Bi

0 comments:

Post a Comment