Tuesday, August 25, 2020

మహబూబాబాద్‌ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్.. మంత్రుల్లో టెన్షన్...

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం(అగస్టు 25) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. సోమవారం కరోనా పరిస్థితులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు మంత్రులతో పాటు కలెక్టర్ గౌతమ్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మంత్రుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ts7AF

Related Posts:

0 comments:

Post a Comment