Tuesday, March 2, 2021

ఎడ్లపాడు ఘటనపై గుంటూరు పోలీసులు ఏం చెబుతున్నారు?: బీజేపీ నేతలకు సాక్ష్యాలు

గుంటూరు: గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న ఓ గుట్టను క్రైస్తవ మిషనరీ మాఫియా అక్రమంగా ఆక్రమించుకుందంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు చేస్తోన్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహ స్వామి విగ్రహం ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bcl6qA

Related Posts:

0 comments:

Post a Comment