Friday, August 28, 2020

ఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్‌పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామ

విశాఖ తొట్లకొండలో గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. బౌద్ధారామం పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్‌తో మాట్లాడానని వెల్లడించారు. ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టొద్దని సూచించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తొట్లకొండ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCrTcH

Related Posts:

0 comments:

Post a Comment