Thursday, August 13, 2020

‘పరిశ్రమ ఆధార్’: కంపెనీలకు నంబర్, ఏపీ సర్కార్ కీ డిషిసన్, కమిటీ నివేదికతో...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ పరిశ్రమకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తామని తెలిపింది. పరిశ్రమ ఆధార్ పేరుతో స్పెషల్ నంబర్ కేటాయిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUVAXw

0 comments:

Post a Comment