Monday, April 29, 2019

పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలన్నదే బండ్ల గణేష్ కోరికట.. జనసేనవైపు బండ్ల గాలి మళ్ళిందా ?

రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక తాజాగా జనసేనపై బండ్ల గాలి మళ్లినట్టుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేష్ అన్నారు. ఓ టీవీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WehZVd

Related Posts:

0 comments:

Post a Comment