Thursday, August 13, 2020

టిక్‌ టాక్‌ స్ధానంలో పుట్టగొడుగుల్లా స్వదేశీ యాప్‌లు- లోటు భర్తీ చేయకపోతే మరో విదేశీ ముప్పు...

గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై దాడి తర్వాత చైనాకు చెందిన యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం వరుసగా నిషేధం విధిస్తోంది. అదే సమయంలో వీటి స్ధానంలో దేశీయ యాప్‌ల తయారీని ప్రోత్సహిస్తోంది. కానీ చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్ధకు చెందిన వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌ టాక్ స్ధానంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వందలాది యాప్‌లు ఆ లోటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g18JgB

Related Posts:

0 comments:

Post a Comment