ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేసేందుకు యూజీసీ సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్,మేనేజ్‌మెంట్ విద్యార్థుల తరహాలో బీఏ,బీఎస్సీ,బీకాం విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్స్ పొందే అవకాశం కల్పించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) డిగ్రీ కోర్సులకు సంబంధించి అప్రెంటిస్‌షిప్/ఇంటర్న్‌షిప్ మార్గదర్శకాలను శుక్రవారం(అగస్టు 7) విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31qjH9O
Saturday, August 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment