హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో చికిత్స పొందకు ఉదయం తుది శ్వాస విడిచారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున కన్నుమూశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UR6vWg
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
Related Posts:
మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా కు ఊరట .. షరతులతో కూడిన ముందస్తు బెయిల్మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఏప్రిల్ 1న స్పెషల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వాద్ర… Read More
సుర్రుమంటున్న సూరీడు.. భానుడి ఉగ్రరూపానికి జనం బెంబేలుసూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆర… Read More
పెరుగుతున్న మందుబాబులు.. మార్చి లెక్కలు చూస్తే పరేషానే..!హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సైబరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం… Read More
మిగిలింది మరో 8 రోజులే : కాంగ్రెస్ బ్రహ్మస్త్రం, కనీస ఆదాయ పథకంహైదరాబాద్ : సమయం సమీపిస్తోంది. మరో వారం రోజులే మిగిలి ఉంది. నేటితో మరో 8 రోజుల సమయం మాత్రమే ఉంది .. నేతలు, ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి. ఊరు,… Read More
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందన్న మోడీ కామెంట్‌ను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిపోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పదును మరింత పెరుగుతోంది. కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టడ… Read More
0 comments:
Post a Comment