Tuesday, August 11, 2020

రాజధాని రైతులకు రఘురామ భరోసా: దేవుడు మనవైపే ఉన్నాడు, విశాఖకు రాజధాని తరలింపు వాయిదాపై..

అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేయండి కానీ ఆందోళన పడొద్దని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్ద బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన అంశానికి సంబంధించి హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా మంగళవారం కూడా విచారణకు రాలేదని.. అయినా రాజధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30JLDX8

Related Posts:

0 comments:

Post a Comment