చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించబోతోన్నారు. వచ్చేనెల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ముందస్తు వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల దారుణ పరాజయం అనంతరం.. ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sw64SL
Monday, February 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment