Saturday, June 8, 2019

హలో..హలో.. సోమిరెడ్డి గారూ..! వినిపిస్తోందా..? నెల్లూరులో మన దారెటు సార్..!!

అమరావతి/హైదరాబాద్ : సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి ఈ పేరు ఆంధ్రా రాజకీయాలలో సుపరిచితమే..ఈయ‌న ఐదు సార్లు ప్రజాక్షేత్రంలో ఓట‌మి పాలయ్యారు...నాలుగు సార్లు వరుసగా ఎన్నికలో ఓడిన, చంద్రబాబు మంత్రివర్గంలో కీల‌క‌ వ్యవ‌సాయ శాఖ‌ మంత్రి పదవి చేపట్టారు...తాజాగా జరిగిన ఎన్నికలలో కుడా ఓటమి పాలయ్యారు. దీనితో ఆయన రాజకీయ జీవితం సంక్షోభంలో పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FakoKr

Related Posts:

0 comments:

Post a Comment