Sunday, August 16, 2020

1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..

74వ భారత స్వాంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులకు, అమెరికాలోని భారత సంతతి ప్రజలకు అమెరికా డెమోక్రటిక్ పార్టీ దిగ్గజాలు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్నవేళ.. భారతీయ, ఆసియా సంతతి ఓట్లపై ఫోకస్ పెంచిన పార్టీలు.. వరసుగా కీలక కామెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతీయుల మద్దతు తనకే ఉందని రిపబ్లికన్, ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/322D75g

Related Posts:

0 comments:

Post a Comment