న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌కు చెందిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో వరుస ప్రశ్నలు కురిపించారు. కీలక పత్రాలు చోరీ: రాఫెల్ ఇష్యూలో సుప్రీం కోర్టులో బాంబుపేల్చిన అటార్నీ జనరల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SNSlEj
Thursday, March 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment