Thursday, March 7, 2019

కి'లేడీ' బ్యాంకు ఉద్యోగి.. డిపాజిటర్ల రెండున్నర కోట్లు మాయం

హైదరాబాద్ : ఉన్నత ఉద్యోగంలో ఉండి చీప్ గా ఆలోచించింది ఓ కిలేడీ. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సింది పోయి నొక్కేసింది. తక్కువ టైములో కోటికి పడగెత్తాలని భావించి డిపాజిటర్లకు కుచ్చుటోపి పెట్టింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని ముసారాంబాగ్ కు చెందిన కాశీభట్ల సురేఖ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పనిచేసింది. 2008 నుంచి 2012

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPGmWO

0 comments:

Post a Comment