Sunday, August 16, 2020

తెలంగాణలో 1102 పాజిటివ్ కేసులు, 91 వేల మార్క్ చేరిన పాజిటివ్ సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. గత 24 గంటల్లో1102 కేసులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో కూడా గణనీయంగా కేసులు తగ్గాయి. అయితే జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేసులు పెరగడంతో ఎక్కడిక్కడ స్వయం నియంత్రణ చేసుకుంటున్నారు. పట్టణాల్లో కఠినంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. శనివారం రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kNWebv

0 comments:

Post a Comment