Thursday, July 16, 2020

పైలట్టా ..కో పైలట్టా : సొంతంగా ఎదిగే సీన్ ఉందా.. చరిత్ర ఏం చెబుతోంది..?

జైపూర్: రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఫైట్ పీక్ స్టేజెస్‌కు చేరుకుంటోంది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తనకు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండాను ఎగురవేశారు సచిన్ పైలట్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ అతన్ని డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పిస్తూ అదే సమయంలో పీసీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fB4dFP

Related Posts:

0 comments:

Post a Comment