ముఖ్యమంత్రి చంద్రాబు తో వంగవీటి రాధా అర్దరాత్రి సమావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా అప్పట్లోనే టిడిపి లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, అనుచరుల నుండి వచ్చిన సూచనల తో రాధా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా, లగడపాటి రాజగోపాల్ రాయబారం తో అర్దరాత్రి భేటీ జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VUThsB
అర్దరాత్రి భేటీ : చంద్రబాబు తో రాధా సమావేశం : లగడపాటి రాయబారం..!
Related Posts:
వినియోగదారుల ఇష్టమే ఫైనల్..! కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్ఢిల్లీ : కేబుల్ టీవి, డీటీహెచ్ ఆపరేటర్లపై మరోసారి ఫైరయింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవలి కాలంలో కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ అండ్ … Read More
అక్కడి నుంచే గౌతం గంభీర్ పోటీ...న్యూ ఢిల్లీ సీటు మీనాక్షి లేఖికి ఇచ్చిన బీజేపీఢిల్లీ: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నెలరోజుల్లోనే ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కమలం పార్టీ తూర్పు ఢిల్లీ లోక్‌సభ టికెట్ కేటాయించింది. డిసెంబర్ 2018లో… Read More
పార్టీ ఫిరాయించిన వారంతా బిచ్చగాళ్ళు .. ప్రజాక్షేత్రంలో అవమానించండి అన్న కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేంద్రమాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .… Read More
పట్టణాలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్.. కొత్తగూడెంలో 10 మంది అరెస్ట్కొత్తగూడెం : ఐపీఎల్ బెట్టింగ్ పట్టణాలకు పాకింది. యువతను ఆకర్షిస్తూ నిర్వాహకులు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో … Read More
గోమూత్రం తీసుకోవడంతోనే నా క్యాన్సర్ నయమైంది: సాధ్వీ ప్రగ్యాభోపాల్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే సన్యాసిని సాధ్వీ ప్రగ్యా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. కొంత గోపం… Read More
0 comments:
Post a Comment