Tuesday, March 12, 2019

నకిలీ IAS ఘ‌న‌కార్యం..! నిరుద్యోగులే టార్గెట్ గా 6 కోట్ల మోసం..!!

హైద‌రాబాద్ : మోసం చేయ‌డానికి చిత్ర విచిత్ర వేశాలు వేయ‌డంమే కాకుండా ఉన్న‌త చ‌దువుల‌ను, ప‌ద‌వుల‌ను కూడా అడ్డం పెట్టుకుంటున్నారు కేటుగాళ్లు. తాను కేంద్ర ప్ర‌భుత్వం లో ఉన్న‌త ఉద్యోగం వెల‌గ‌బెడుతున్న‌ట్టు న‌మ్మ‌బ‌ల‌క‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ న‌కిలీ గుర్తింపుకార్డుల‌ను సైతం స్రుష్టించుకుంటున్నారు. వాటి ఆధారంతో య‌ధేచ్చ‌గా అమాయ‌కుల‌ను ముగ్గులోకి దించి మోసం చేస్తున్నారు మోస‌గాళ్లు. ఉద్యోగాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSpwsd

Related Posts:

0 comments:

Post a Comment