Thursday, October 24, 2019

అతి విశ్వాసం కొంప ముంచిందా?: ఫలితాలపై మోడీ-అమిత్ షా పోస్ట్ మార్టమ్: కాస్సేపట్లో భేటీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీ అధిష్ఠానాన్ని అసంతృప్తికి గురి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి పాగా వేస్తామని ధీమాగా కనిపించిన కమలనాథులు.. ఈ తరహా ఫలితాలను ఏ మాత్రం కూడా ఊహించలేక పోయారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఓట్ల శాతం గానీ, సీట్ల సంఖ్య గానీ గణనీయంగా తగ్గడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pNRtqv

Related Posts:

0 comments:

Post a Comment