Monday, September 9, 2019

దేశంలో ఏ ఒక్క వలసదారునికి చోటు లేదు, ఎన్ఆర్సీ జాబితా సక్రమమేనన్న అమిత్ షా

డిస్పూర్ : దేశంలో ఏ ఒక్క వలసదారుడుకి చోటు లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జాతీయ పౌరసత్వ రిజిష్టార్ (ఎన్ఆర్‌సీ)లో అర్హులకు మాత్రమే చోటు లభించిందని .. అనర్హులు ఒక్కరు కూడా లేరని స్పష్టంచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరి పేర్లు జాబితాలో లేకపోవడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HXLVQy

0 comments:

Post a Comment