Tuesday, April 2, 2019

తెలివి తెల్లారిన‌ట్టే ఉంది..! బికినీలో పెళ్లి.. బుర‌ద‌లో ముద్దులా..? ఛీ..ఇదో వెకిలి వెరైటీ..!!

ఫ్లోరిడా/హైద‌రాబాద్ : అమెరికాలో ఓ జంట తెలివి తెల్లారిన‌ట్టే ఉంది. నాగ‌రిక క‌త వింత పోక‌డ పోతోంది. సంస్క్రుతి, సాంప్రదాయాలు వెర్రిత‌ల‌లు వేసి వెక్కిరిస్తున్నాయి. సాంప్ర‌దాయ బద్దంగా పెళ్లి చేసుకోవాల్సిన ఓ జంట ఆధునిక‌త‌, వెరైటీ పేరుతో వింత‌గా వ్య‌వ‌హ‌రించారు. వివాహానికి సాంప్ర‌దాయ దుస్తులు వేసుకోవాల్సింది పోయి వెరైటీ కోసం బికినిలో ప్ర‌త్య‌క్ష్యం అయింది ఆ వ‌ధువు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uFYsBe

Related Posts:

0 comments:

Post a Comment