Saturday, July 11, 2020

దేశంలో కరోనా పరిస్థితులపై మోదీ రివ్యూ మీటింగ్... కీలక సూచనలు,ఆదేశాలు...

దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూలై 11) వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులు, ఆయా రాష్ట్రాల సంసిద్ధత గురించి ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gNSaFr

Related Posts:

0 comments:

Post a Comment