Tuesday, October 22, 2019

బీజేపీ ఎంపీపై కత్తులతో దాడి...!

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి బీజేపీ, తృణముల్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఏకంగా బీజేపీ డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తాపై తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. డార్జీలింగ్‌లో పర్యటిస్తున్న కాన్వాయ్‌ని సుమారు 100 మంది టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. కత్తులు మరియు పదునైన ఆయుధాలతో ఆయన్ను అడ్డగించినట్టు బీజేపీ అరోపణలు చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31DTjrk

0 comments:

Post a Comment