Wednesday, October 23, 2019

నిబంధనలు పాటించని 1600 ఆస్పత్రులకు జీహెచ్ఎంసీ నోటీసులు .... షైన్ ఆస్పత్రి ఘటనతో గుర్తొచ్చిందా !!

హైదరాబాద్లోని ఆసుపత్రులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. నిబంధనలు పాటించటం లేదు అని తెలిసినా ఎవరూ ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోరు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు ఏ శాఖల వాళ్ళు స్పందించరు. తాజాగా షైన్ పిల్లల ఆసుపత్రి లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలోనే ఇంతకాలం మొద్దు నిద్ర పోయిన శాఖలు స్పందిస్తున్నాయి. హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JcfqhV

Related Posts:

0 comments:

Post a Comment